हिन्दी | Epaper

Donald Trump : 14 దేశాలపై ట్రంప్‌ కొత్త వాణిజ్య సుంకాల బాంబు

Sudha
Donald Trump : 14 దేశాలపై ట్రంప్‌ కొత్త వాణిజ్య సుంకాల బాంబు

టారిఫ్‌ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తాజాగా మరో బాంబు పేల్చారు. 14 దేశాలపై కొత్త వాణిజ్య పన్నులు (US Tarrifs) విధించనున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా మయన్మార్, లావోస్‌పై 40 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

Donald Trump :  14 దేశాలపై  ట్రంప్‌ కొత్త వాణిజ్య సుంకాల బాంబు
Donald Trump : 14 దేశాలపై ట్రంప్‌ కొత్త వాణిజ్య సుంకాల బాంబు

అప్పటిలోపు కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదరకపోతే పెరిగిన దిగుమతి సుంకాలను అమలు చేస్తామని హెచ్చరిస్తూ ఆయా దేశాలకు లేఖలు పంపినట్లు ట్రంప్‌ (Donald Trump) తెలిపారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించే దేశాలను ఉపేక్షించేది లేదన్నారు. జులై 9 డెడ్‌లైన్ ముగుస్తున్నందున, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోని దేశాలపై భారీ సుంకాల విధింపునకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ (Donald Trump) సంతకం చేస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలైన్ లీవిట్ వెల్లడించారు.
మయన్మార్-40 శాతం, లావోస్‌ – 40 శాతం, థాయ్‌లాండ్ – 36 శాతం, కాంబోడియా-36 శాతం, బంగ్లాదేశ్-35 శాతం, సెర్బియా-35 శాతం, ఇండొనేషియా-32 శాతం, సౌత్‌ ఆఫ్రికా – 30 శాతం, బోస్నియా అండ్ హెర్జ్‌గొవీనా – 30 శాతం, మలేషియా – 25 శాతం, ట్యునీషియా – 25 శాతం, జపాన్‌ – 25 శాతం,
కజకిస్థాన్‌- 25 శాతం, సౌత్‌ కొరియా -25 శాతం.

వాణిజ్య పన్నులు వేయడానికి కారణాలు ఏమిటి?

అమెరికా ఉత్పత్తులు కొనేందుకు నిరాకరించే దేశాలపై పెనాల్టీ విధిస్తున్నారు.

అంతర్జాతీయ స్పందన ఎలా ఉంది?

అంటార్జాతీయ దిగుమతిదారులు ఈ నిర్ణయాన్ని “టారిఫ్ బ్లాక్ మైల్” గా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read hindi : hindi.vaartha.com

Read Also:Trump: ప్రతీకార సుంకాల విధింపు మరోసారి వాయిదా వేసిన ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

📢 For Advertisement Booking: 98481 12870