हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest Telugu news : Denmark Drones – డెన్మార్క్‌లో క‌ల‌వ‌రం సృష్టిస్తున్న డ్రోన్లు

Sudha
Latest Telugu news : Denmark Drones – డెన్మార్క్‌లో క‌ల‌వ‌రం సృష్టిస్తున్న డ్రోన్లు

డెన్మార్క్‌లో గ‌త వారం రోజుల నుంచి డ్రోన్లు(Denmark Drones) క‌ల‌వ‌రం సృష్టిస్తున్నాయి. దేశంలోని విమానాశ్ర‌యాల వ‌ద్ద డ్రోన్లు (Denmark Drones)అక‌స్మాత్తుగా క‌నిపిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల ఎయిర్‌స్పేస్ ఆందోళ‌న‌క‌రంగా మారింది. రాజ‌ధాని కోపెన్‌హెగ‌న్‌లోని ఎయిర్‌పోర్టు వ‌ద్ద కూడా సోమ‌వారం డ్రోన్లు సంద‌డి చేశాయి. సుమారు మూడు పెద్ద సైజు డ్రోన్లు (Denmark Drones)క‌నిపించాయి. దీంతో ఆ విమానాశ్ర‌యంలో టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు ఆల‌స్యం అయ్యాయి. కొన్ని గంట‌ల పాటు విమాన రాక‌పోక‌ల‌కు బ్రేక్ ప‌డింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న విమానాశ్ర‌యాల వ‌ద్ద డ్రోన్లు విహ‌రించ‌డంపై ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి స్పంఇంచారు. ఓ ప్రొఫెష‌న‌ల్ వ్య‌క్తి డ్రోన్ల వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తున్న‌ట్లు మంత్రి ట్రోయిల్స్ లుండ్ పోల్సెన్ తెలిపారు. చాలా వ్య‌వ‌స్థీకృతంగా ఇదంతా జ‌రుగుతోంద‌న్నారు. ఇదో హైబ్రిడ్ అటాక్ (Hybrid Attack)అని ర‌క్ష‌ణ మంత్రి పేర్కొన్నారు. కానీ ప్ర‌స్తుతం మిలిట‌రీకి నేరుగా ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని ఆయ‌న అన్నారు. డ్రోన్ల దాడిని ఎదుర్కొనేందుకు యురోపియ‌న్ యూనియ‌న్ దేశాలు స‌మాయ‌త్తం కావాల‌ని డెన్మార్క్ మంత్రులు పిలుపునిచ్చారు.

Denmark Drones -  డెన్మార్క్‌లో క‌ల‌వ‌రం సృష్టిస్తున్న డ్రోన్లు
Denmark Drones – డెన్మార్క్‌లో క‌ల‌వ‌రం సృష్టిస్తున్న డ్రోన్లు

ఆల్‌బోర్గ్ విమానాశ్ర‌యాన్ని పాక్షికంగా మూసివేశారు. ద‌క్షిణ ప్రాంతంలో ఉన్న ఎస్బ్‌జెర్గ్‌, సోండ‌ర్‌బోర్గ్‌, స్క్రిడ్‌స్ట్ర‌ప్ ప‌ట్ట‌ణాల్లో కూడా డ్రోన్ల క‌ల‌క‌లం సృష్టించాయి. డ్రోన్లు క‌నిపించినా.. విమానాశ్ర‌యాల‌ను మూసివేయ‌లేదు. డ్రోన్ల క‌ల‌క‌లం వెనుక ర‌ష్యా పాత్ర ఉండి ఉంటుంద‌ని డెన్మార్క్ ప్ర‌ధాని మిట్టె ఫ్రెడ‌రిక్‌స‌న్ పేర్కొన్నారు. ర‌ష్యానే ఆ ప‌ని చేసి ఉంటుంద‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కూడా తెలిపారు. డ్రోన్ల ప్ర‌యోగంలో ర‌ష్యా పాత్ర ఉన్న‌ట్లు ఆధారాలు లేవ‌ని ర‌క్ష‌ణ మంత్రి ట్రోయిల్స్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో డ్రోన్ల‌ను కూల్చ‌లేద‌ని డిఫెన్స్ చీఫ్ మైఖేల్ హైడ్‌గార్డ్ తెలిపారు.

డెన్మార్క్ ఏ దేశంలో ఉంది?

డెన్మార్క్ ఉత్తర ఐరోపాలోని ఒక దేశం. ఇది జట్లాండ్ ద్వీపకల్పం మరియు ఉత్తర సముద్రంలోని 400 కి పైగా ద్వీపాలతో రూపొందించబడింది. ఇది దక్షిణాన జర్మనీతో సరిహద్దును పంచుకుంటుంది.

డెన్మార్క్ కరెన్సీ ఏది?

డానిష్ క్రోన్ (DKK) డానిష్ క్రోన్ అనేది డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ మరియు ఫారో దీవుల అధికారిక కరెన్సీ. డానిష్ క్రోన్ యొక్క కోడ్ DKK. కరెన్సీ యొక్క సంకేతం ‘kr’ అనే సంక్షిప్తీకరణ, ఇది సంఖ్యా విలువ తర్వాత వస్తుంది (ఉదా. 5 kr).

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు

బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు

రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు | ట్రంప్ వ్యాఖ్యలపై ఉద్రిక్తత

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు | ట్రంప్ వ్యాఖ్యలపై ఉద్రిక్తత

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

📢 For Advertisement Booking: 98481 12870