हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jinping: ట్రంప్ కు చైనా భారీ షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన జిన్ పింగ్

Vanipushpa
Jinping: ట్రంప్ కు చైనా భారీ షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన జిన్ పింగ్

విదేశాలను కంట్రోల్ చేసేందుకు సుంకాల పెంపును ఆయుధంగా వాడుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు చైనా భారీ షాకిచ్చింది. చైనా వస్తువులపై 34 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. తాము కూడా అమెరికా వస్తువుల దిగుమతులపై 34 శాతం సుంకాలు విధిస్తామని ఇవాళ చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఓవైపు భారత్ అమెరికా సుంకాల మోత భయంతో తమ పన్నులు తగ్గిస్తున్న వేళ చైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది.

ట్రంప్ కు చైనా భారీ షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన జిన్ పింగ్

10వ తేదీ నుంచి అమల్లోకి సుంకాల పెంపు
ఈ నెల 10వ తేదీ నుంచి సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. అమెరికా బెదిరింపులకు కౌంటర్ గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని చైనా ప్రభుత్వం తెలిపింది. చైనాలో టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం ఈ పన్నుల పెంపు చేస్తున్నట్లు పేర్కొంది.
అమెరికాతో వాణిజ్య చర్చలు చేస్తాం: చైనా
అయితే చైనాకు ఇప్పటికే బయలుదేరిన అమెరికా సరకులు మే 13లోపు చేరుకుంటే వాటిపై ఈ సుంకాల పెంపు ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతాయని చైనా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటామని తెలిపింది. చైనా నిర్ణయంపై అమెరికా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అయినా తాము మొదలుపెట్టిన వాణిజ్య యుద్దాన్ని చైనా అంతే దూకుడుగా కౌంటర్ ఇవ్వడం ట్రంప్ సర్కార్ కు మంటపుట్టిస్తోంది. అయినా చైనాపై వెంటనే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ALSO READ: Trump: ‘ఆపిల్’కి అమెరికా సుంకాల సెగ..పెరగనున్న ఐఫోన్ ధరలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870