हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Bill gates ai warning : మరో 5 ఏళ్లలో ఉద్యోగాలే ఉండవా? బిల్ గేట్స్ షాకింగ్ వార్నింగ్

Sai Kiran
Bill gates ai warning : మరో 5 ఏళ్లలో ఉద్యోగాలే ఉండవా? బిల్ గేట్స్ షాకింగ్ వార్నింగ్

Bill gates ai warning : మరో నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, ఆ మార్పులో భాగంగా లక్షలాది ఉద్యోగాలు మాయమయ్యే ప్రమాదం ఉందని Bill Gates హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలకు పెద్ద ముప్పు ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సమావేశాల సందర్భంగా భారత జాతీయ మీడియాతో మాట్లాడిన బిల్ గేట్స్, ఏఐ ఊహించిన దానికంటే వేగంగా జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చబోతోందని అన్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో ప్రొడక్టివిటీ భారీగా పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తోందని చెప్పారు. ఈ ప్రభావం వైట్ కాలర్ మాత్రమే కాకుండా బ్లూ కాలర్ ఉద్యోగాలపై కూడా పడుతుందని తెలిపారు.

Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లే ప్రమాదం

ఏఐ వలన ఆరోగ్య రంగంలో వ్యాధుల గుర్తింపు, (Bill gates ai warning) చికిత్స వేగంగా జరుగుతోందని, విద్యా వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని బిల్ గేట్స్ అన్నారు. అయితే ప్రభుత్వాలు ఈ మార్పులను తగినంతగా గమనించడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏఐపై సరైన నియంత్రణ, విధానాలు లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు, నియామక విధానాలు, ఆర్థిక సమానత్వం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇటీవల విడుదల చేసిన ‘ది ఇయర్ అహెడ్’ లేఖలో కూడా బిల్ గేట్స్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు చూసిన మార్పులు చాలా చిన్నవేనని, రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల లాభాలు కొద్దిమంది చేతుల్లోకే కేంద్రీకృతమైతే అసమానతలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తూ, ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే సమిష్టి విధానాలు, అంతర్జాతీయ సహకారం తప్పనిసరిగా అవసరమని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ట్రంప్ పదవికి గండం ?

ట్రంప్ పదవికి గండం ?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

📢 For Advertisement Booking: 98481 12870