Kerala: ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

కేరళ (Kerala) లోని కోజికోడ్ లో, దీపక్ (42) అనే సేల్స్ మెన్ ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. జర్నీ టైమ్ లో, బస్సులో దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇన్ఫ్ల్యూయెన్సర్ షింజితా ముస్తఫా వీడియో తీసి జనవరి 16న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా, మారడంతో దీపక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను అటువంటి వాడిని కాదని.. అవమానభారం భరించలేక దీపక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య … Continue reading Kerala: ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్