हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Badminton: బ్యాడ్మింటన్‌ తొలి మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ విజయం

Anusha
Badminton: బ్యాడ్మింటన్‌ తొలి మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ విజయం

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్‌లైన సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి(Satwiksairaj-Chirag Shetty) జోడి మూడు నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్‌ కోర్టులోకి అడుగుపెట్టింది. వారు తమ పునరాగమనాన్ని విజయంతో ఆరంభించారు. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌(Singapore Open Super) 750 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 21-16, 21-13తో చూంగ్‌ హాన్‌-మహ్మద్‌ హైకల్‌పై అలవోక విజయం సాధించింది.

 Badminton: బ్యాడ్మింటన్‌  తొలి మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ విజయం
Badminton: బ్యాడ్మింటన్‌ తొలి మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ విజయం

బాధించడంతో

మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచే సాత్విక్-చిరాగ్ దూకుడుగా ఆడారు.40 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌(Prequarters)కు అర్హత సాధించింది. సాత్విక్‌-చిరాగ్‌ మెరిసినా మిగిలిన షట్లర్లకు నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ 21-15, 17-21, 5-13తో లిన్‌చున్‌యి (చైనీస్‌ తైఫీ) చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌(Third game)లో లక్ష్యసేన్‌కు వెన్ను నొప్పి బాధించడంతో అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆ గేమ్‌ పూర్తికాకుండానే లిన్‌ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, అనుపమ ఉపాధ్యాయ మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టగా మహిళల డబుల్స్‌ ద్వయం వైష్ణవి-అలిషా సైతం నిరాశపరిచారు.

Read Also: Boxing Tournament: బాక్సింగ్‌ టోర్నమెంట్ సెమిస్ లో తమన్నా, ప్రియ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

📢 For Advertisement Booking: 98481 12870