ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. అయితే కరోనా(Corona) వస్తుందని ముందుగానే గ్రహించి 20 ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబా వంగా రాశారు. సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగా(Baba Vanga) పేరు మారు మ్రోగుతుంది. జూలై 5న సునామీ రాబోతుందని, జపాన్(Japan) అంతం అవుతుందని బాబా వంగా ప్రిడిక్షన్(Baba Vanga Prediction) చెబుతోంది. ఇంతకీ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో సునామీ గురించి ఏం రాశారు? నిజంగానే సునామీ వస్తుందా? ఈ ప్రపంచం అంతం అవుతుందా?

అంతం అవుతుందా?
జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుంది
జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్‌కు చెందిన న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్‌లో బాబా వంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసి ఉంది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్ కీని జపాన్ బాబా వంగా అని పిలుస్తారు. ఇతను 1999లో ది ఫ్యూచర్ ఐసా లో అనే పుస్తకం రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్యదృష్టితో చూసి పుస్తకంలో లిఖించారు. అయితే మొదటిలో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు. కానీ కాలక్రమేణా ఆమె రాసినవి అన్ని జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్‌లో సునామీ వస్తుందని రాసి ఉంది. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.
జపాన్ ప్రజలు భయాందోళన
ఇప్పటి వరకు బాబా వంగా చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి. 1995లో కోబ్ భూకంపం, 2011 తోహోలో భూకంపం, 2020లో కరోనా వైరస్, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం కూడా బాబా వంగా తన పుస్తకంలో రాశారు. ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుందని, ఇక అంతం అయిపోతుందని జపాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరి జపాన్ దేశం ప్రపంచ చిత్ర పటంలో ఉంటుందో లేదో తెలియాలంటే జూలై 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Read Also: hindi.vaartha.com
Read Also: Trump: ట్రంప్ కఠిన టారిఫ్ వ్యూహం: వివిధ దేశాలకు కొత్త సుంకాల లేఖలు