हिन्दी | Epaper
సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌

Shobha Rani
TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌

వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్‌-పాకిస్థాన్‌ (India-Pak)మధ్య యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) చెప్పారు. అనేక అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ప్రమాదకర పోరాటం జరుగుతున్న సమయంలో అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్‌ వివరించారు. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలమంది ప్రాణాలు పోయి ఉండేవని తెలిపారు. భారత్‌–పాకిస్థాన్‌ (India-Pak) మధ్య అణు యుద్ధం జరుగుతున్న సంక్షోభ సమయాన్ని వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చి నివారించానని డొనాల్డ్ ట్రంప్‌ (Donald trump) తెలిపారు. “మేము వారిని వాణిజ్యంతో ఒత్తిడి చేశాం” అని పేర్కొన్నారు. “మీరు యుద్ధం ఆపకపోతే వాణిజ్యాన్ని ఆపేస్తాం” అని స్పష్టంగా చెప్పినట్టు చెప్పారు.

TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌
TRUMP : భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని నివారించా : ట్రంప్‌

రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తత

“భారత్‌, పాకిస్తాన్ (India-Pak) రెండు దేశాల నాయకత్వాలు దృఢంగా, శక్తిమంతంగా ఉన్నాయని మీకు తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నా. వారు వాస్తవ పరిస్థితి తీవ్రతను పూర్తిగా తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి జ్ఞానం, ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మేం చాలా సాయం చేశాం. వాణిజ్యంతో సాయం చేశాం. మనం కలిసి చాలా వాణిజ్యం చేద్దామని వాళ్లకి చెప్పాను. ఈ ఘర్షణను ఆపండి ఆపండి. మీరు ఆపితేనే మనం వాణిజ్యం చేద్దాం. మీరు ఆపకుంటే మీతో ఎలాంటి వాణిజ్యాన్ని చేయబోమని చెప్పాను. అణు యుద్ధాన్ని నివారించడంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన కృషికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. “వారు చాలా కష్టపడ్డారు. ఇది మాకు చాలా పెద్ద విజయం” అని పేర్కొన్నారు.

భారత్, పాకిస్థాన్‌తో వాణిజ్య చర్చలు

బహుశా ఎవరూ నా మాదిరిగా వాణిజ్యాన్ని ఇలా ఉపయోగించలేదు. తర్వాత వాళ్లు ఆపేస్తామని చెప్పారు. అలాగే చేశారు కూడా. మేం పాకిస్థాన్‌తో చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. భారత్‌తోనూ చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. ప్రస్తుతం మేం భారత్‌తో చర్చలు జరుపుతున్నాం. పాకిస్థాన్‌తోనూ త్వరలో చర్చలు జరపబోతున్నాం. మేం అణు యుద్ధాన్ని నివారించాం. ప్రమాదకర అణు యుద్ధంగా అది మారి ఉండేదని నేను అనుకుంటున్నాను. లక్షలాది మంది చనిపోయి ఉండేవారు. ఈ విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌, విదేశాంగమంత్రి మార్కోరూబియోలు చాలా కష్టపడ్డారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. “ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌తో త్వరలో వాణిజ్య చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు. అమెరికా ఇకపై రెండు దేశాలతో సహకారం పెంచాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Read Also: India Pakistan: అసిఫ్ మునీర్ క్షమాపణ చెప్పకపోతే కరాచీకి భారీ నష్టం జరిగేదే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

అనవసరంగా బలప్రయోగం వద్దు..ఇరాన్‌ను కోరిన గుటెర్రెస్

అనవసరంగా బలప్రయోగం వద్దు..ఇరాన్‌ను కోరిన గుటెర్రెస్

పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి: ట్రంప్

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి

అవార్డులన్నీ అమ్మకే అంకితం చేస్తా!
0:11

అవార్డులన్నీ అమ్మకే అంకితం చేస్తా!

దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్‌కు క్యూబా ఘాటు హెచ్చరికలు

దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్‌కు క్యూబా ఘాటు హెచ్చరికలు

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
2:46

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870