हिन्दी | Epaper

Telugu News: Australia: దాడికి పాల్పడింది తండ్రీ కొడుకులే: తేల్చిన పోలీసులు

Sushmitha
Telugu News: Australia: దాడికి పాల్పడింది తండ్రీ కొడుకులే: తేల్చిన పోలీసులు

మతం పేరుతో మారణహోమాన్ని సృష్టించేందుకు ప్రయత్నించే ఏ సంస్థలైనా అవి ఉగ్రసంస్థలే. మతం మనిషికి మనిషి ప్రేమించాలని, సాయం చేయాలని బోధిస్తుంది. కానీ హతమార్చాలని చెప్పదు. కానీ మతం ముసుగులో ‘జీహాద్’ (పవిత్ర) యుద్ధానికి యువత ఆకర్షితులవుతున్నారు. ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఈ పవిత్ర యుద్ధంలో మరణిస్తే.. వారు అమరులై పోతారనే భ్రమలో ఉంచుతూ, ఉగ్ర ఉచ్చులోకి లాగుతున్నారు. నేడు ప్రపంచదేశాలకే ఉగ్రవాద సంస్థ పెద్దసవాలుగా నిలిచాయి.

Read Also: Anthony Albanese: ఆస్ట్రేలియా హీరో అహ్మద్ ను పరామర్శించిన ప్రధాని

Australia
Australia Father and son committed the attack: Police conclude

తాజాగా ఆస్ట్రేలియాలో కూడా ఉగ్రదాడిలో పలువురు మరణించారు. ఆదివారం జరిగిన ఉగ్రదాడితో ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీ బోండీ బీచ్ లో (Bondi Beach) యూదులపై ఆదివారం ఉగ్రదాడికి పాల్పడింది. తండ్రీ కుమారులేనని పోలీసులు తేల్చారు. వారిని సాజిద్ అక్రమ్ (50), అతడి కుమారుడు నవీద్ అక్రమ్(24)గా గుర్తించారు.

విద్యార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చిన సాజిద్

1998లో సాజిద్ ఆస్ట్రేలియాకు విద్యార్థిగా వచ్చాడు. ఆ తర్వాత పౌరుడిగా మారాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో హతం కాగా.. నవీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవీద్ పాకిస్థానీ జాతీయుడని తొలుత చెప్పిన అధికారులు ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే పుట్టాడని నిర్ధారించారు. సాజిద్ ఎక్కడ నుంచి వలస వచ్చిందీ చెప్పలేదు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15మంది మరణించగా,42మంది గాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870