हिन्दी | Epaper

అదానీ కేసులో మరో ట్విస్ట్

Sudheer
అదానీ కేసులో మరో ట్విస్ట్

భారత్-అమెరికా సంబంధాలకు ముప్పు

భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పై కొనసాగుతున్న లంచం కేసు కొత్త మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలకవర్గంలోని న్యాయ శాఖ (DoJ) తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారాయని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. అదానీ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై బైడెన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని వారు లేఖలో పేర్కొన్నారు. భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు అనేక ఏళ్లుగా బలంగా కొనసాగుతున్నాయి. కానీ ఈ కేసును అవసరమైన ఆధారాలు లేకుండానే ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ అనుబంధాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

దింతో అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ తీసుకున్న చర్యలు సముచితమా? అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ కేసును పక్కన పెట్టాల్సింది పోయి, మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల అదానీ గ్రూప్‌పై ఎలాంటి చట్టబద్ధమైన సాక్ష్యాలు లేకుండానే కేసును ముందుకు తీసుకెళ్లారని అనేక మంది నిపుణులు అంటున్నారు. ఈ కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

📢 For Advertisement Booking: 98481 12870