हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

America: మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Saritha
America: మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

గత శనివారం తెల్లవారుజామున అమెరికా అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. వెనిజులా బాధ్యతను తానే నిర్వహిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. అంతేకాక దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేరొన్నారు. (America) తాజాగా ట్రంప్ మరోదేశాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ (Trump) ఇరాన్ ను టార్గెట్ చేశారు. అక్కడ అంతర్యుద్ధం జరిగేలా బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసేందుకు ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పై దాడులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ తో కలిసి ఈ దాడికి ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read also: America: ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్

America: మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!
Trump is preparing to attack another country!

అదనుకోసం వేచి చూస్తున్న ట్రంప్

ఈ సమయం కోసమే అమెరికా దళాలు ఎదురుచూస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. (America) అమెరికా ప్లాన్ ను ఖమేనీ ముందే పసిగట్టారని ఇందుకోసం ఆయన రష్యా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అత్యంత సురక్షిత బంకర్ లో ఖమేనీ ఉంటున్నారు. మరోవైపు ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం నెలకొనడం, కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపై నిరసనలు చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఈ అల్లర్లలో 30 మంది మృతి చెందారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870