हिन्दी | Epaper

AI Summit: ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు

Aanusha
AI Summit: ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు

ఈ నెల 19, 20 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Summit) ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్‌మన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు వస్తుండటంతో ఢిల్లీలోని హోటల్ గదుల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణంగా రూ.2 లక్షలు ఉండే లగ్జరీ సూట్ ధర ఇప్పుడు రూ.32 లక్షలకు చేరింది. ఈ సమ్మిట్‌కు దాదాపు 100 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.. గ్లోబల్ సౌత్ దేశాల్లో నిర్వహించే తొలి ఏఐ సమ్మిట్ ఇదే కావడం విశేషం.

Read Also: House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

AI Summit: Hotel room prices in Delhi skyrocket
AI Summit: Hotel room prices in Delhi skyrocket

సమ్మిట్ రోజుల్లో రూమ్ రెంట్లు 2-3 రెట్లు పెరిగాయి

ఫిబ్రవరి 16-17 తేదీలకు చాలా లగ్జరీ కేటగిరీ గదులు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయ్యాయి.
లీలా ప్యాలెస్‌లో మహారాజా సూట్‌కు రూ.6-7 లక్షల వరకు ధర ఉండగా,ఒబెరాయ్, అండాజ్ వంటి హోటళ్లలోనూ లక్షల రూపాయల రేట్లు ఉన్నాయి.లలిత్, జయపీ వసంత్ కాంటినెంటల్, ఈరోస్ హోటల్ లాంటి వాటిలో దాదాపు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతోంది.దేశ విదేశాల నుంచి వేలాది ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు ఢిల్లీకి రావడంతో, జనవరి,ఫిబ్రవరి మొదటి భాగంతో పోలిస్తే సమ్మిట్ రోజుల్లో రూమ్ రెంట్లు 2-3 రెట్లు పెరిగాయని హోటల్ పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల!

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్ లొంగుబాటుకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

📢 For Advertisement Booking: 98481 12870