Sharad Pawar Health : కోలుకుంటున్న శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆందోళన నెలకొంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో ఆయనను ఈరోజు మధ్యాహ్నం పుణేలోని ప్రసిద్ధ రుబీహాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. వయస్సు రీత్యా తలెత్తిన శ్వాసకోశ … Continue reading Sharad Pawar Health : కోలుకుంటున్న శరద్ పవార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed