हिन्दी | Epaper

జార్జియాలోని గూడౌరిలోని రిసార్ట్‌లో 11 మంది భారతీయులు మృతి

Uday Kumar

మరో వ్యక్తి పరిస్థితి విషమం

జార్జియాలోని గూడౌరి పర్వత రిసార్ట్‌లోని రెస్టారెంట్‌లో పదకొండు మంది భారతీయులు చనిపోయారని టిబిలిసిలోని భారతీయ మిషన్ ధృవీకరించింది. మరో వ్యక్తి పరిస్థితి విషమం గా ఉంది. జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రాథమిక పరిశోధనలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. కార్బన్ మోనాక్సైడ్ విషం కారణంగా బాధితులు మరణించారని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870