हिन्दी | Epaper
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Indian: టెహ్రాన్‌ నుంచి ఇండియన్ స్టూడెంట్స్‌ సురక్షితంగా అర్మేనియాకు

Vanipushpa
Indian: టెహ్రాన్‌ నుంచి ఇండియన్ స్టూడెంట్స్‌ సురక్షితంగా అర్మేనియాకు

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్(Iran) అణు కేంద్రాలపై ఇజ్రాయెల్(Israel) ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకు పడుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు (Indian Students) ఇరాన్‌ (Iran)ను వీడి అర్మేనియా (Armenia)కు క్షేమంగా చేరుకున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో రేపు ఢిల్లీకి రానున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

భారతీయుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌
మరోవైపు భారతీయులు (Indians) తక్షణమే టెహ్రాన్‌ (Tehran)ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ (Advisory) జారీ చేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

India: టెహ్రాన్‌ నుంచి ఇండియన్ స్టూడెంట్స్‌ సురక్షితంగా అర్మేనియాకు
India: టెహ్రాన్‌ నుంచి ఇండియన్ స్టూడెంట్స్‌ సురక్షితంగా అర్మేనియాకు

టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్‌ దాడి

మరోవైపు టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌ (Tehran airport)పై ఇజ్రాయెల్‌ భీకర దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన రెండు F-14 యుద్ధ విమానాలు (F -14 fighter jets) ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్‌ దళాలు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాయి. ఇజ్రాయెల్‌ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్‌ వీటిని ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది.

మూడవ యుద్ధ భయం మధ్యప్రాచ్యాన్ని కమ్మేస్తోంది

తమ దాడిలో ఆ ఫైటర్‌ జెట్స్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు వెల్లివచ్చాయి. పలు దేశాలు విమానాశ్రయాలు మూసివేసి, గగనతలాన్ని నిర్బంధించాయి. అంతర్జాతీయంగా యుద్ధం ప్రారంభం కానుందా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టెహ్రాన్‌లో ఉన్న భారతీయులు తక్షణమే నగరాన్ని వీడాలని సూచన.
సొంత మార్గాల్లో, వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశం.
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని స్పష్టంగా తెలిపింది.
ఈ సందర్భంలో అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: Modi : ‘మోదీని చంపేయాలి’ అంటూ ఖలిస్థానీల నినాదాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఇరాన్‌లో భూకంపం.. గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రత

ఇరాన్‌లో భూకంపం.. గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రత

మా వద్ద అపరిమిత ఆయుధ సంపత్తి ఉంది!

మా వద్ద అపరిమిత ఆయుధ సంపత్తి ఉంది!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

పాఠశాల దాడిలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు

పాఠశాల దాడిలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు

పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్ మద్దతు

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్ మద్దతు

ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌

ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

📢 For Advertisement Booking: 98481 12870