हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Balochistan Army : భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!

Sudha
Balochistan Army : భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!

దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు (Balochistan Army) పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని.. తమకు ఇప్పుడు భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తామంటూ బలూచ్ ఆర్మీ ప్రధాని మోదీకి తెలిపింది. ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా కోరింది.

Balochistan Army : మోదీజీ మాకు ఆయుధాలు ఇవ్వండి.. పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!
BalochiBalochistan Army : భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!

పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు ఆ దేశానికి బలూచ్ వేర్పాటువాద సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యంపై దాడులు చేస్తూ.. ఇప్పటికే 46 శాతం భూమిని ఆక్రమించుకున్నాయి. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిడి వస్తుండగా దాయాది దేశం అల్లాడిపోతుంది. అయితే ఈ సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విన్నపం చేసింది. సోషల్ మీడియా వేదికగా తమకు సాయం చేయాలని.. ఆయుధాలు, మిస్సైల్స్ ఇస్తే పాక్ అంతు చూస్తామని చెప్పుకొచ్చింది. పాక్‌తో పోరాడడానికి ఇదే సరైన సమయం అని వెల్లడించింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రజలంతా.. దాయాది దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉండే బలూచిస్థాన్ ప్రాంతంపై పాక్ పెత్తనాన్ని చెలాయిస్తోందని చెబుతున్నారు. అయిల్, గ్యాస్, ఖనిజాల విపరీతంగా ఉన్నప్పటికీ.. స్థానికులకు వాటి ఫలితాలను అందించడం లేదని పేర్కొంటున్నారు. పాక్ సర్కారు ఈ వనరులను ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం ఎక్కువగా వాడుతోందని.. ఫలితంగా బలూచ్ ప్రజలంతా పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తుందని వవివరిస్తున్నారు. ఈక్రమంలోనే తామే ఓ ప్రత్యేక దేశంగా మారుతామని చెప్పుకొస్తున్నారు.

Read Also : India Pakistan War: రెండు పాక్‌ జెట్స్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

📢 For Advertisement Booking: 98481 12870