हिन्दी | Epaper

Hyderabad Metro: మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

Anusha
Hyderabad Metro: మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

Hyderabad Metro: మారుతున్న కాలానికి అనుగుణంగా హైదరాబాద్ నగరం మరో టెక్నాలజీ ఆవిష్కరణకు వేదికైంది. సాధారణంగా ఏదైనా డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవాలంటే జిరాక్స్ దుకాణాల కోసం వెతకడం, అక్కడ క్యూలో నిలబడటం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, మనిషితో సంబంధం లేకుండా నేరుగా ప్రింట్ తీసుకునే అత్యాధునిక కియోస్క్ (Printing Kiosk) నగరంలో అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగర వాసుల జీవనశైలిని మరింత సులభతరం చేస్తూ ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.

Read Also: Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌లో ‘వికీ ప్రింట్’ ప్రారంభం

హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌లో ‘వికీ ప్రింట్’ (Wiki Print) పేరుతో ఈ సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, అత్యవసరంగా ప్రింటౌట్లు అవసరమయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. షాపు యజమానితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా, కేవలం మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే డాక్యుమెంట్లను ప్రింట్ తీసుకోవచ్చు.

Hyderabad Metro: Self-service printing center right inside the metro station
Hyderabad Metro: Self-service printing center right inside the metro station

అప్పుడు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.. కలర్‌ ప్రింట్ కావాలా, బ్లాక్‌అండ్‌వైట్‌ కావాలా, ఎన్ని ప్రింట్లు కావాలి అని అడుగుతుంది. ఆ ఆప్షన్స్ సెలక్ట్ చేసి టిక్‌ పెట్టగానే యూపీఐ పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. అక్కడ ఎంత డబ్బు చెల్లించాలో ఉంటుంది. యూపీఐ పేమెంట్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాత మనం ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

దానిని ఎంటర్ చేయగానే మెషిన్ నుంచి వరుసగా ప్రింట్లు వచ్చేస్తాయి. ఈ సరికొత్త మెషిన్ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జెరాక్స్ షాపులకు వెళ్లకుండా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తానికి హైదరాబాద్‌లో ఉండేవారికి క్విక్ ప్రింట్ సాయంతో ఈజీగా ప్రింట్ తీసుకునే అవకాశం దక్కింది. కొంతమంది ఈ క్విక్ ప్రింట్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

📢 For Advertisement Booking: 98481 12870