हिन्दी | Epaper

Hyderabad Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి

Tejaswini Y
Hyderabad Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి

Hyderabad Cyber Fraud: హైదరాబాద్, గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక ఐటీ ఉద్యోగి సైబర్ మోసాలకు బలయ్యాడు. సైబర్ నేరగాడు గతేడాది డిసెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా మహిళగా పరిచయం చేసుకుని, స్టాక్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు రావచ్చని నమ్మకంలో పెట్టి, ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేయించించాడు.

Read also: UP crime: పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

Hyderabad Cyber ​​Fraud: IT employee in the net of cyber criminals
Hyderabad Cyber ​​Fraud: IT employee in the net of cyber criminals

ఉద్యోగికి కేవలం రూ.613 మాత్రమే

ఆ తర్వాత మోసగాడు(Employee Scam) పలు విడతలుగా డబ్బులను బదిలీ చేయించుకొని, లాభాలను చూపిస్తూ పన్నుల పేరుతో మరిన్ని డబ్బులు అడిగాడు. పలు విడతలుగా డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఈ ఘటనలో ఉద్యోగికి కేవలం రూ.613 మాత్రమే తిరిగి వచ్చింది.

సైబర్ నేరానికి గురైనట్లు తెలుసుకున్న ఉద్యోగి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు పబ్లిక్‌ను అధిక లాభాల ఆశతో స్టాక్ లేదా ఫైనాన్స్ యాప్‌లలో మోసపోకూడదని హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870