Manyam District: విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జియమ్మవలస గ్రామంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యకు (suiside) పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. Read also: UP crime: పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు Three members … Continue reading Manyam District: విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed