हिन्दी | Epaper

Hyderabad crime: షవర్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Tejaswini Y
Hyderabad crime: షవర్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad crime: హైదరాబాద్‌లోని షేక్‌పేట నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సంధ్యారాణి (20) అనే మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య(suicide) చేసుకుంది.

Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

Hyderabad crime: Student commits suicide by hanging herself from shower
Hyderabad crime: Student commits suicide by hanging herself from shower

ఘటన వివరాలు

ఆదివారం ఉదయం తన స్నేహితురాళ్లతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం సంధ్యారాణి తన గదిలోకి వెళ్ళింది. సెలవు దినం కావడంతో మిగిలిన వారంతా నిద్రపోతుండగా, ఆమె హాస్టల్ గదిలో షవర్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

పోలీసుల దర్యాప్తు

చాలా సేపటి వరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపు తట్టారు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో వెంటనే హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870