Prakasham: హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా (Prakasham) సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీచైతన్య స్కూల్‌కు అనుబంధంగా నడుస్తున్న నవోదయ కోచింగ్ సెంటర్‌లో 11 ఏళ్ల సయ్యద్ తౌఫిక్ అనే విద్యార్థి బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.ఏడాది కాలంగా కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్ధి బాత్రూమ్‌లో ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. Read Also: Andhra Pradesh: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన … Continue reading Prakasham: హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి