हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

HYD: ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో దోపిడీ

Saritha
HYD: ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో దోపిడీ

హైదరాబాద్ : (HYD) ఉప్పల్ ప్రాంతానికి చెందిన నరేష్ ఆప్రాంతంలో పేరుమోసిన ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ బ్రాంచిలో కాల్షియం టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్టును సికింద్రాబాద్ లోని ఓ కార్పొరేటర్ ఆసుపత్రి కి తీసుకెళ్లాడు. అక్కడ ఆ రిపోర్టులో కాల్షియం ఎక్కువగా ఉందని డాక్టర్ (Doctor) చెప్పారు. అయినప్పటికి రిపోర్టుపై అనుమానం వచ్చి ఆదే ఆసుపత్రిలో టెస్ట్ చేయించగా రిపోర్టు నార్మల్గా వచ్చింది. దీంతో ఉప్పల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో చేయించిన రిపోర్టు తప్పుగా ఉందని డాక్టర్ నిర్ధారించారు. ఇది కేవలం ఒక నరేష్కి కాదు తరచూ నగరంలో వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్తున్న రోగులకు జరగుతున్న సంఘటనలు ఒకేరకమైన టెస్టు వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లలో వేర్వేరు రిపోర్టులు రావడంతో పలువురు రోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు రిపోర్టుల వల్ల మందులు తిని లేనిరోగాలు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Read also: HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత

HYD: ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో దోపిడీ
Exploitation in private diagnostics centers

అడ్డగోలు రేట్లు

ప్రైవేట్ ల్యాబ్ల నిర్వాహకులు వాస్తవ ఫీజుకంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. బాధితుల అవసరాన్ని భట్టి రేట్లు పెంచేస్తున్నారు. వాస్తవానికి ఏటెస్టుకు ఎంత వసూలు చేయాలనేది ఖచ్చితంగా బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ చాలా ల్యాబ్లలో అలాంటి బోర్డులు కనిపించడం లేదు. (HYD) మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్న బాధితులను అక్కడి వైద్యులు ఖచ్చితంగా పలానా స్కానింగ్ సెంటర్కే వెళ్ళాలని రిఫర్ చేస్తున్నారు. మరికొన్ని ఆసుపత్రుల్లో తమకు కమిషన్లు వస్తాయని అంబులెన్స్ లో తీసుకెళ్ళి చేయించుకుని తీసుకువస్తున్నారు. దీంతో గర్భిణీలు, రోగులు ఆర్థికంగా సతమతమవుతున్నారు.

కనిపించని రేడియాలజిస్టులు

వాస్తవానికి ప్రతి ల్యాబ్, స్కానింగ్ సెంటర్లలో రేడియాలజిస్టు తప్పనిసరిగా ఉండాలి. రోగిని స్కానింగ్ తీసి సంబంధించిన రిపోర్టు అరేడియా లజిస్టు ద్వారానే అందజేయాలి. కానీ కొన్ని స్కానింగ్ సెంటర్లలో రేడియాలజీ డాక్టర్ పేరుతో ఒక క్యాబిన్, ఒక నేమ్బర్డు ఏర్పాటు చేసి ఉం చుతున్నారు. కానీ అక్కడ డాక్టర్ మాత్రం కనిపిం చడు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆ రేడి యాలజిస్టు డాక్టర్ల పేర్లను, లెటర్ప్యాడ్లను వాడుకుంటూ వారికి కొంత సొమ్మును ముట్టచె ప్పుతున్నారు. ఇలా టెస్టులు మాత్రం అవగాహాన లేని సిబ్బందితో చేయిస్తూ రిపోర్టులు ఇచ్చి పం పుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిటీస్కానింగ్ సెంటర్లలో నిలువుదోపిడీ జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కన్నెత్తి చూడటం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తోనే పథకాలు

ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తోనే పథకాలు

సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

మద్యం మత్తులో ఉన్న అన్నను బండరాయితో కొట్టి చంపిన తమ్ముడు!

మద్యం మత్తులో ఉన్న అన్నను బండరాయితో కొట్టి చంపిన తమ్ముడు!

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

ఆ ప్రమాదం వల్ల కెరీర్ ఆగిపోతుందనుకున్నా: స్నేహ

ఆ ప్రమాదం వల్ల కెరీర్ ఆగిపోతుందనుకున్నా: స్నేహ

ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం

పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870