Telangana IAS transfers : తెలంగాణలో 10 IAS బదిలీ, సింగరేణికి కొత్త MD!
Telangana IAS transfers : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ బదిలీలు చోటుచేసుకోవడం విశేషం. ఈ మార్పుల్లో ముఖ్యమైనది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. ఇప్పటివరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను SCCL CMDగా నియమించారు. … Continue reading Telangana IAS transfers : తెలంగాణలో 10 IAS బదిలీ, సింగరేణికి కొత్త MD!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed