हिन्दी | Epaper

News Telugu: Ameerpet: మైత్రీవనంలోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Rajitha
News Telugu: Ameerpet: మైత్రీవనంలోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ అమీర్‌పేటలో మరో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. మైత్రీవన ప్రాంతంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో ఉదయం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి అక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సిబ్బంది వెంటనే స్పందించడంతో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

Read also: Hyderabad: హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు

Maithrivanam

Fire breaks out at coaching center in Maithrivanam

సెంటర్‌లోని బ్యాటరీలు పేలినట్లు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం సుమారు 10 గంటల సమయంలో సెంటర్‌లోని బ్యాటరీలు పేలినట్లు భావిస్తున్నారు. పేలుళ్ల తర్వాత మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో అక్కడున్నవారు బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీసి, మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది.

అమీర్‌పేటలో (Ameerpet) వందలాది కోచింగ్ సెంటర్లు పనిచేస్తుండటంతో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇవ్వాళ్టి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

కోకాపేటలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

కోకాపేటలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

తీరనున్న నీటి కష్టాలు.. ఇక ట్యాంకర్లతో పని లేదు..!

తీరనున్న నీటి కష్టాలు.. ఇక ట్యాంకర్లతో పని లేదు..!

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870