हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

R Madhavan : తన ఆయుర్వేద సీక్రెట్ బయటపెట్టిన మాధవన్!

Divya Vani M
R Madhavan : తన ఆయుర్వేద సీక్రెట్ బయటపెట్టిన మాధవన్!

బాలీవుడ్‌లో అందంగా కనిపించే నటుల్లో ఆర్. మాధవన్‌ (R Madhavan) ఒకరు. వయసు 55 దాటినా ఆయన లుక్ మాత్రం 30ల వయసులో ఉన్నట్టు ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో (In the interview), “మీ యవ్వనానికి రహస్యమేంటి?” అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.చాలామంది నటులు ఫిల్లర్లు, costly బ్యూటీ ట్రీట్‌మెంట్లపై ఆధారపడతారు. అయితే మాధవన్ మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకం. “ఇవి ఒక రకమైన మోసం. సహజంగా వృద్ధాప్యాన్ని అంగీకరించాలి” అని ఆయన స్పష్టం చేశారు. యూత్‌లా కనిపించేందుకు ఎలాంటి ఆర్టిఫిషియల్ టెక్నిక్‌లు వాడనని చెప్పారు.తాను రోజూ కొబ్బరి నూనె వాడతానని, వదలకుండా సూర్యరశ్మిని తీసుకుంటానని తెలిపారు. ఈ రెండే నా నేచురల్ స్కిన్‌కేర్ టిప్స్ అని చెప్పారు. అతిగా చర్మ సంరక్షణ చేసేవారికీ చిన్న సూచనగా, “సహజమైనదే మంచిది” అని పేర్కొన్నారు.

R Madhavan : తన ఆయుర్వేద సీక్రెట్ బయటపెట్టిన మాధవన్!
R Madhavan : తన ఆయుర్వేద సీక్రెట్ బయటపెట్టిన మాధవన్!

జుట్టు కోసం నువ్వుల నూనెను వదలని మాధవన్

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి మద్దతే అవసరమంటున్నారు మాధవన్. ప్రతి ఆదివారం నువ్వుల నూనెతో తలస్నానం చేయడం తన రొజు ఆచరణమని తెలిపారు. 20 ఏళ్లుగా అదే రొటీన్‌ను కొనసాగిస్తున్నట్టు చెప్పారు.

R Madhavan : తన ఆయుర్వేద సీక్రెట్ బయటపెట్టిన మాధవన్!
R Madhavan : తన ఆయుర్వేద సీక్రెట్ బయటపెట్టిన మాధవన్!

ఆహారంలో ఇంటివంటే ఆయుధం

ఆహారమే ఆరోగ్యానికి ఆధారం అని చెబుతున్న మాధవన్, బయట తిండి తినడాన్ని పూర్తిగా తప్పిస్తున్నారు. “నాకు ఇంట్లో వండిన తాజా ఆహారమే నచ్చుతుంది. షూటింగ్‌కు కూడా నా చెఫ్‌ను తీసుకెళ్తాను. పప్పు, కూర, అన్నం వంటివే తింటాను” అని వివరించారు.ఎలాంటి ఫేస్ ఫిల్లర్లు, costly ట్రీట్‌మెంట్లు లేకుండా, సింపుల్‌ జీవితశైలితో ఆరోగ్యంగా ఉండొచ్చని మాధవన్ ప్రూవ్ చేస్తున్నారు. ఆయుర్వేదం, ఇంటి ఆహారం, ఒత్తిడి లేని జీవనశైలే ఆయన ఫిట్‌నెస్ సూత్రాలు.

Read Also : Dhanashree Verma: ‘బిగ్‌బాస్ 19’లో పాల్గొననున్న చాహల్ మాజీ భార్య ధనశ్రీవర్మ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870