ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్‌లలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పదార్థంగా వాడుతున్నారు. ఇది చర్మంలోని(Skin care) మలినాలు, ధూళి, ఆయిల్‌ను శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

చార్‌కోల్ ఫేస్ కేర్ ప్రయోజనాలు
- ఓపెన్ పోర్స్ క్లీనింగ్: చార్‌కోల్(Skin care) చర్మంలోని ఓపెన్ పోర్స్‌ను అన్‌క్లాగ్ చేసి లోపల ఉన్న దుమ్ము, ఆయిల్‌ను తొలగిస్తుంది.
- బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ తొలగింపు: ఇది సహజ స్క్రబ్బింగ్ ఏజెంట్‌లా పనిచేసి చర్మాన్ని క్లీన్‌గా ఉంచుతుంది.
- మొటిమల నియంత్రణ: యాక్టివేటెడ్ చార్‌కోల్‌లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
- చర్మ తేమ సమతౌల్యం: పొడిబారిన చర్మానికి తేమను అందించి, స్కిన్‌ను సాఫ్ట్‌గా ఉంచుతుంది.
- ఫ్రెష్ లుక్: నిరంతరం వాడితే చర్మం ప్రకాశవంతంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
వాడే విధానం
- ఫేస్ వాష్ లేదా మాస్క్ రూపంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉత్పత్తులను వాడాలి.
- వారానికి 2-3 సార్లు ఉపయోగించడం చర్మానికి సరైన ఫలితాలు ఇస్తుంది.
- వాడిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మరవకండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: