हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Telugu News:Rambutan fruit: రుచి, ఆరోగ్యం, మరియు పోషక విలువల గొప్ప సమ్మేళనం

Pooja
Telugu News:Rambutan fruit: రుచి, ఆరోగ్యం, మరియు పోషక విలువల గొప్ప సమ్మేళనం

ప్రకృతి మనకు అందించే పండ్లు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాక, రుచికరంగా ఉండడం వల్ల ఆకలిని తీర్చగలవు. వీటిలో రాంబుటాన్(Rambutan fruit) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది లిచీ పండు వంటి ఆకారంలో, ఎక్కువగా కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో లభిస్తుంది. చిన్నదైన రాంబుటాన్(Rambutan fruit)అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Read Also: Madhya Pradesh: కలుషిత దగ్గు సిరప్‌ కేసు: సుప్రీం కోర్టులో దాఖలు

Rambutan fruit

రాంబుటాన్ ఆరోగ్య ప్రయోజనాలు, జీర్ణ, చర్మం

రాంబుటాన్ పండు విటమిన్ C, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, కాల్షియం, విటమిన్ B3 మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరం నుంచి విషాలను తొలగించడంలో, కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అధిక ఫైబర్ ఉన్నందున ఇది మలబద్ధకం నివారించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రాంబుటాన్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన, ఇది మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పాటును తగ్గించడంలో, శరీర హైడ్రేషన్‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని రక్షించి, ముడతలను తగ్గించడంలో, శరీర గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడతాయి.

అధిక యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రాంబుటాన్ క్యాన్సర్ కణాల నుండి రక్షణ కల్పిస్తుంది, వాపును తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తటస్థం చేస్తుంది. దీనిని కాలేయ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించవచ్చునని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతిరోజూ 5 రాంబుటాన్ పండ్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

రాంబుటాన్ హృదయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్(Cholesterol) (LDL) ను తగ్గించి, గుండెపోటు, రక్తపోటు సమస్యలను నివారిస్తుంది. అదనంగా, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది కొంతమేర ఉపయోగకరంగా ఉంటుంది, కానీ మితంగా తినాలి. రాంబుటాన్‌లో భాస్వరం (Calcium) మోతాదుతో ఉండటం ఎముకల ఆరోగ్యానికి, కండరల మన్నకానికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు రాంబుటాన్‌ను పరిమిత మోతాదులో మాత్రమే తినాలి.

రాంబుటాన్ పండు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?
రోగనిరోధక శక్తి పెంచడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మాన్ని రక్షించడం, హృదయ ఆరోగ్యాన్ని కాపాడడం, క్యాన్సర్ రక్షణ వంటి లాభాలను అందిస్తుంది.

ఎలాంటి పోషకాలున్నాయి?
విటమిన్ C, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ B3, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

మీరు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే !!

మీరు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే !!

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

📢 For Advertisement Booking: 98481 12870