వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం(Nobel Prize) వరించింది. పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ కు సంబంధించి ఆవిష్కరణలు చేసినందుకు గాను మేరీ ఇ.బ్రునో, ఫ్రెడ్ రామ్స్ డెల్, షిమన్ సకాగూచీకీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం(Nobel Prize) లభించింది.
Read Also: Cough Syrup:దగ్గుమందు ప్రమాదకర రసాయనమా?

ఈ పరిశోధనలు ఆటోఇమ్మూన్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సాయపడే రెగ్యూలేటరీ టీసెల్స్ ఎలా పనిచేస్తాయో కనుగోనేందుకు దోహదపడింది. టీ కణాలు అనేవి ఒక రకమైన తెల్లరక్తకణంగా పరగణిస్తారు. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లకు(Infection) వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇదిలా ఉండగా వైద్యవిభాగంలో నోబెల్ పురస్కారాల ప్రారంభం కాగా.. అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది.
ఈ సంవత్సరం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికీ లభించింది?
మేరీ ఇ. బ్రునో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగూచీ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.
వీరు ఏ పరిశోధనకు నోబెల్ పురస్కారం అందుకున్నారు?
పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ పై, అలాగే రెగ్యూలేటరీ టీ సెల్స్ (T-cells) శరీరంలో ఎలా పనిచేస్తాయో తెలిపిన ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది.
Read hindi news: hindi.vaartha.com
epaper: https://epaper.vaartha.com/
Read Also: