రోజువారీ వంటల్లో చిన్న చిన్న చిట్కాలు(KitchenTips) పాటిస్తే ఆహారం రుచిగా ఉండడమే కాకుండా నిల్వ సమస్యలు కూడా తేలికగా పరిష్కరించవచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ ఇవే.
గృహిణులకు పనికివచ్చే కిచెన్ ట్రిక్స్
- బియ్యం నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
- ఆకుకూరలను వండే ముందు కొద్దిసేపు పంచదార కలిపిన(KitchenTips) నీటిలో నానబెట్టితే కూరలకు మంచి రుచి వస్తుంది.
- అరిసెలు తయారు చేస్తున్నప్పుడు పాకంలో బియ్యం పిండి తక్కువగా అనిపిస్తే, అవసరానికి తగినంత గోధుమపిండి కలిపితే సరిపోతుంది.
- పెండలం లేదా కంద దుంపలను ముక్కలుగా కోసిన తర్వాత కొద్దిసేపు పెరుగులో ఉంచితే జిగురు తగ్గి కూర మరింత రుచిగా తయారవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :