- సొరకాయ ఒక భాగం వాడి మిగిలితే అది త్వరగా కుళ్లిపోకుండా ఉండాలంటే, కట్ చేసిన వైపును అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రిజ్‌లో పెట్టితే ఎక్కువ రోజులు(HomeTips) తాజాగా ఉంటుంది.
- గాజు గ్లాసులు లేదా కప్పులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లేటప్పుడు, వాటి మీద కాటన్ గుడ్డు లేదా సాక్స్‌లు తొడిగితే, ఒకదానికొకటి తగిలినా పగిలే అవకాశం తగ్గుతుంది.
- కేక్ తయారు చేస్తుంటే, మిశ్రమంలో కొద్దిగా గ్లిజరిన్ కలిపితే, కేక్ ఎక్కువకాలం నారంగా, తాజాగా(HomeTips) నిల్వ ఉంటుంది.
- వాటర్ బాటిల్‌ను కొంతకాలం వాడకపోతే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి బాటిల్‌లో యాలకులు, లవంగాలు లేదా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఉంచితే పరిమళం నిల్వ ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: