हिन्दी | Epaper

Health tips in Telugu: రాత్రిపూట చికెన్ తింటున్నారా?

Siva Prasad
Health tips in Telugu: రాత్రిపూట చికెన్ తింటున్నారా?

Health tips in Telugu: ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో నాన్‌వెజ్ ఘుమఘుమలాడాల్సిందే. అయితే రాత్రి పూట చికెన్ తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మీకు ఉందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read Also: HealthTips: కలబందతో గర్భిణులకు ప్రమాదం!

రాత్రి వేళ నాన్‌వెజ్ తిన్నప్పుడు పాటించాల్సిన నియమాలు:

  • 3 గంటల గ్యాప్ తప్పనిసరి: నాన్‌వెజ్(Health tips in Telugu) జీర్ణం కావడానికి సాధారణ ఆహారం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే డిన్నర్ ముగించడం ఉత్తమం.
  • తిన్న వెంటనే నడక: భోజనం చేసిన వెంటనే బెడ్ ఎక్కకుండా, కనీసం 15-20 నిమిషాల పాటు మెల్లగా నడవాలి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
  • హీలింగ్ డ్రింక్స్: తిన్న తర్వాత గోరువెచ్చని నీరు (Hot Water) లేదా పుదీనా టీ (Peppermint Tea) తాగడం వల్ల అజీర్తి సమస్యలు రావు.
  • గుండెలో మంటకు చెక్: రాత్రి పూట హెవీగా తిని వెంటనే పడుకోవడం వల్ల ‘యాసిడ్ రిఫ్లక్స్’ ఏర్పడి గుండెలో మంట, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870