हिन्दी | Epaper

News Telugu: Health Checkup: ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా? జాగ్రత్త!

Rajitha
News Telugu: Health Checkup: ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా? జాగ్రత్త!

Health Checkup: తరచూ ఛాతీ ఎక్స్‌రేలు తీయించుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చాలా మంది వార్షిక వైద్య పరీక్షల్లో రక్తపరీక్షలతో పాటు ఎక్స్‌రే (x-ray) లు కూడా చేయించుకుంటారు. కానీ శారీరకంగా ఎటువంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు చెస్ట్ ఎక్స్‌రే చేయించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

Read also: Amla: ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Health Checkup

Health Checkup: ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా? జాగ్రత్త!

తరచుగా తీయించుకోవడం వలన

Health Checkup: నిపుణుల ప్రకారం, ఎక్స్‌రేలు తరచుగా తీయించుకోవడం వలన శరీరం రేడియేషన్‌కు గురవుతుంది. దీని ప్రభావం తక్షణం కనిపించకపోయినా, దీర్ఘకాలంలో ఇది కణజాల నష్టం, చర్మ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి నిరంతర దగ్గు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు లేదా టిబి వంటి వ్యాధుల అనుమానం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుల సలహాతో ఎక్స్‌రే చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

నడుము నొప్పికి చెక్ పెట్టే మినప సున్నుండలు! ఇలా తయారుచేసుకోండి

నడుము నొప్పికి చెక్ పెట్టే మినప సున్నుండలు! ఇలా తయారుచేసుకోండి

📢 For Advertisement Booking: 98481 12870