हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Health :ఆరోగ్య సిరి ఈ బఠాణి

Anusha
Health :ఆరోగ్య సిరి ఈ బఠాణి

పచ్చి బఠానీలు మనకు తెలుసు గదా పులావ్‌లోనూ, కట్లెట్‌లోనూ తప్పనిసరిగా ఉండే చిన్నపాటి గింజలు. కానీ వీటిని ఓ మంచి పోషకాహారంగా తీసుకుంటే,ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా లభించే ఈ బఠానీలు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.పచ్చి బఠానీల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బఠానీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో సహాయపడతాయి.ఇవి తక్కువ కాలరీలు కలిగి ఉన్నా, విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి.

రోగనిరోధక శక్తి

పచ్చి బఠానీల్లో ఉండో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బఠానీలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. బఠానీలను క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.పచ్చి బఠానీలో ప్రోటీన్‌తో పాటు విటమిన్ కె ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను తింటుంటే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.గర్భిణీ స్త్రీలకు పచ్చి బఠానీలు మేలు చేస్తాయి. ఇది పిండానికి తగిన పోషణను కూడా అందిస్తుంది. ఇది కాకుండా, ఇది రుతుక్రమ సమస్యలలో కూడా ఉపయోగపడుతుంది.బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి, దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. ఇది జింక్, రాగి, మాంగనీస్, ఇనుము కలిగి ఉంటుంది. దానివల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్‌ నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ప్రభావాన్ని దూరం చేస్తుంది.

  Health :ఆరోగ్య సిరి ఈ బఠాణి

పచ్చి బఠానీ

పచ్చి బఠానీలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్ కంట్రోల్‌లో ఉంటుంది. పచ్చి బఠానీలు క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది.పచ్చి బఠానీలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు కూడా బఠానీలు ఉపకరిస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి బఠానీలు బెస్ట్‌ చాయిస్‌ అంటున్నారు నిపుణులు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు కూడా పచ్చి బఠానీలు సహకరిస్తాయి. వీటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

Read Also: Health :థైరాయిడ్ లక్షణాలు ఇవే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870