हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Tea Benefits: రోజూ ఏ టీ తాగితే మంచిది?

Pooja
Tea Benefits: రోజూ ఏ టీ తాగితే మంచిది?

భారతీయుల రోజువారీ దినచర్యలో టీకి(Tea Benefits) ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే వేడివేడి పాల చాయ్ తాగడం నుంచి సాయంత్రం అలసటను దూరం చేసుకోవడానికి గ్రీన్ టీ తీసుకోవడం వరకు ఇది ఒక అలవాటుగా మారింది. కానీ ప్రతిరోజూ తాగడానికి మిల్క్ చాయ్ మంచిదా? లేక బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ మూడు రకాల టీలు వేర్వేరు రుచులు, ప్రయోజనాలు కలిగి ఉంటాయి.

Tea Benefits

మిల్క్ చాయ్ – తక్షణ శక్తినిచ్చే అలవాటు

మన దేశంలో ఎక్కువ మంది తాగే టీ(Tea Benefits) పాలతో తయారయ్యేదే. ఇది వెంటనే సంతృప్తి, ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, టీలో పాలు కలపడం వల్ల అందులోని యాంటీఆక్సిడెంట్ల ప్రభావం కొంత తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాలలోని ప్రొటీన్లు టీ యాంటీఆక్సిడెంట్లతో కలిసిపోవడం ఇందుకు కారణం. అయినప్పటికీ, లాక్టోస్ సమస్యలు లేనివారికి మిల్క్ చాయ్ హానికరం కాదు. పైగా పాలలో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు లభిస్తాయి. అయితే భోజనం సమయంలో కాకుండా, భోజనాలకు మధ్య విరామంలో తీసుకోవడం మేలు.

బ్లాక్ టీ – రుచి, ఆరోగ్యానికి సమతుల్యం

Tea Benefits

పాలు లేకుండా లేదా చాలా తక్కువగా కలిపి తాగే టీనే బ్లాక్ టీ అంటారు. దీని రుచి కాస్త గాఢంగా ఉంటుంది. బ్లాక్ టీ, గ్రీన్ టీల్లో ఉండే సహజ సమ్మేళనాలు రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులోని ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేసి, కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్ల పరంగా గ్రీన్ టీ తర్వాత స్థానం బ్లాక్ టీదే. దీనిని కూడా భోజనాల వెంట కాకుండా విడిగా తీసుకోవడం మంచిది.

గ్రీన్ టీ – యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్

తక్కువ ప్రాసెసింగ్ వల్ల గ్రీన్ టీలో సహజ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా EGCG వంటి క్యాటెచిన్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల రోజువారీ అలవాటుగా తీసుకోవచ్చు. భోజనంతో పాటు కూడా తాగొచ్చని నిపుణులు చెబుతారు. అయితే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకే పరిమితం కావడం మంచిది.

చివరగా ఏది ఉత్తమం?

మిల్క్ చాయ్, బ్లాక్ టీ, గ్రీన్ టీ – ఈ మూడింటిలో ఏదో ఒకటే అత్యుత్తమమని చెప్పలేం. మీరు టీని ఎప్పుడు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే అంశాలపై దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అలసట తీరాలంటే మిల్క్ చాయ్, రుచి–ఆరోగ్యం రెండూ కావాలంటే బ్లాక్ టీ, యాంటీఆక్సిడెంట్ల కోసం గ్రీన్ టీని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీ శరీరానికి సరిపోయే టీని మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి కీలకం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

📢 For Advertisement Booking: 98481 12870