हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Potatoes Benefits : ఆలుగ‌డ్డ‌లతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

Sudha
Potatoes Benefits : ఆలుగ‌డ్డ‌లతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

ఆలుగ‌డ్డ‌ల‌తో మనం త‌రచూ అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటాం. ఆలుగ‌డ్డ‌లు ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, అనేక పోష‌కాల‌ను సైతం అందిస్తాయి. అయితే వీటిని స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ అనేక చిట్కాల‌ను వీటితో మ‌నం పాటించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆలుగ‌డ్డ‌లు(Potatoes Benefits) మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను (Health benefits)అందిస్తాయ‌ని వారు అంటున్నారు. ఆలుగ‌డ్డ‌ల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ సి, బి6, పొటాషియం, ప‌లు ర‌కాల ఎంజైమ్‌లు మ‌న‌కు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌కర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఆలుగ‌డ్డ‌ల‌ను (Potatoes Benefits)ఉప‌యోగించి ప‌లు వ్యాధుల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు.

ఆలుగ‌డ్డ‌లతో  ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..
ఆలుగ‌డ్డ‌లతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

చ‌ర్మాన్ని కాంతివంతంగా..
క‌ళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను త‌గ్గించ‌డంలో ఆలుగ‌డ్డ‌లు ఎంతో బాగా ప‌నిచేస్తాయి. ఆలుగ‌డ్డ‌ల్లో కాటెకోలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఆలుగ‌డ్డ‌ల్లో కూలింగ్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. క‌నుక చ‌ర్మానికి మేలు జ‌రుగుతుంది. క‌ళ్ల కింద ఏర్ప‌డే వాపులు, న‌ల్ల‌ని వ‌ల‌యాలు సైతం త‌గ్గిపోతాయి. ఇందుకు ఆలుగ‌డ్డ‌ల‌ను (Potatoes Benefits)ఎలా ఉప‌యోగించాలంటే.. ఆలుగ‌డ్డ‌ల‌ను స‌న్న‌గా గుండ్రంగా చ‌క్రాల్లా క‌ట్ చేయాలి. వీటిని నేరుగా డార్క్ స‌ర్కిల్స్ మీద పెట్టాలి. లేదా ఆలుగ‌డ్డ జ్యూస్‌లో కాట‌న్ ప్యాడ్స్‌ను ముంచి వాటిని కూడా క‌ళ్ల కింద పెట్టుకోవ‌చ్చు. ఇలా 15 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్‌, వాపులు త‌గ్గిపోతాయి. క‌ళ్లు అందంగా క‌నిపిస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. మ‌చ్చ‌లు సైతం పోతాయి.
ఎండ వ‌ల్ల కందిన చ‌ర్మానికి సైతం ఆలుగ‌డ్డ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఆలుగ‌డ్డ‌ల్లో ఉండే స్టార్చ్ యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఆలుగడ్డ‌ల్లో అధికంగా ఉండే నీరు చ‌ల్ల‌ద‌నాన్ని అందిస్తుంది. ఆలుగ‌డ్డ‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఆ ముక్క‌ల‌ను నేరుగా కందిపోయిన చ‌ర్మంపై పెట్టుకోవ‌చ్చు. లేదా ఆ భాగంలో ఆలుగడ్డ‌ల నుంచి తీసిన ర‌సాన్ని కూడా రాయ‌వ‌చ్చు. త‌రువాత 15 నిమిషాలు ఆగి క‌డిగేయాల్సి ఉంటుంది. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ఎండ వ‌ల్ల కందిపోయిన చ‌ర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. చిన్న‌పాటి కాలిన గాయాల‌కు కూడా ఈ చిట్కా బాగానే ప‌నిచేస్తుంది. ఇలా చేస్తే చ‌ర్మానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వెంట‌నే నొప్పి, మంట నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కాలిన గాయం కూడా త్వ‌ర‌గా మానుతుంది.

ఆలుగ‌డ్డ‌లతో  ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..
ఆలుగ‌డ్డ‌లతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

హెయిర్ ప్యాక్
ఆలుగడ్డ‌లను ఉప‌యోగించి పులిపిర్ల స‌మస్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆలుగ‌డ్డ‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఒక ముక్క‌ను తీసుకుని పులిపిర్ల‌పై పెట్టాలి. దానిపై బ్యాండేజ్ వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం తీసేయాలి. ఇలా చేస్తుంటే పులిపిర్లు వాటంత‌ట అవే రాలిపోతాయి. అలాగే మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌కు కూడా ఆలుగడ్డ‌ల‌ను ఇలాగే ఉప‌యోగించ‌వ‌చ్చు. ఆలుగ‌డ్డ‌ల నుంచి ర‌సం తీసి వాడుకోవ‌చ్చు. లేదా నేరుగా ఆలుగ‌డ్డ ముక్క‌ల‌ను సంబంధిత భాగంపై పెట్ట‌వ‌చ్చు. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ఉప‌యోగం ఉంటుంది. ముఖాన్ని కాంతివంతంగా చేయ‌డంలో, పిగ్మెంటేష‌న్‌ను త‌గ్గించ‌డంలోనూ ఆలుగ‌డ్డ ప‌నిచేస్తుంది. ఆలుగ‌డ్డ జ్యూస్‌లో కొద్దిగా క‌ల‌బంద ర‌సం లేదా తేనె క‌లిపి హెయిర్ ప్యాక్ రెడీ చేయాలి. దీన్ని జుట్టుకు బాగా రాసి 30 నిమిషాలు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే శిరోజాలు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా పొడ‌వుగా పెరుగుతుంది. ఇలా ఆలుగడ్డ‌ల‌ను మ‌నం ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తోపాటు శిరోజాల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.

Read Also: hindi.vaartha.com

Read Also: Back Pain: అవసరానికి మించి శ్రమించడమే నడుము

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

📢 For Advertisement Booking: 98481 12870