కిడ్నీ(Kidney health) సంబంధిత సమస్యలు ఎక్కువగా ఆలస్యంగా గుర్తించబడతాయి. ప్రారంభ దశల్లోనే కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గమనించాల్సిన ముఖ్య లక్షణాలు
- మూత్ర పరిమాణంలో మార్పులు
- చాలా తక్కువ మూత్రం రావడం
- రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం రావడం
- మూత్రంలో అసాధారణ లక్షణాలు
- నురుగు కనిపించడం
- ఎర్రటి లేదా గాఢ రంగు రావడం
- శరీరంలో వాపు
- ముఖం, పాదాలు లేదా మొత్తం శరీరం ఉబ్బినట్లు అనిపించడం
- రక్తపోటు పెరగడం
- బీపీ అధికంగా ఉంటే అది కూడా కిడ్నీ సమస్యలతో సంబంధం ఉండొచ్చు
వీటిలో ఏవైనా లక్షణాలు(Kidney health) కనిపిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: