हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

HealthyEating:ఈ 5 కూరగాయలు డైట్‌లో ఉంటే ఆరోగ్యం అదుర్స్

Pooja
HealthyEating:ఈ 5 కూరగాయలు డైట్‌లో ఉంటే ఆరోగ్యం అదుర్స్

ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా సూచిస్తున్నారు. సరైన కూరగాయల ఎంపికతో శరీరానికి (HealthyEating) అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సహజంగా లభించి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చని ఆమె పేర్కొంటున్నారు.

Read Also:Health Tips: రోజూ పెరుగన్నం తింటే శరీరానికి ఏమవుతుంది?

HealthyEating
Healthy Eating: Including these 5 vegetables in your diet will keep you incredibly healthy.

రక్తాన్ని పెంచే పాలకూర
పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటంతో ఇది రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరానికి శక్తినిచ్చి అలసటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్‌లో విటమిన్ A అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్లకు సంబంధించిన సమస్యలను నివారించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

రోగనిరోధక శక్తికి రెడ్ క్యాప్సికమ్
రెడ్ క్యాప్సికమ్ విటమిన్ Cకు అద్భుతమైన మూలం. ఇది శరీర(HealthyEating) రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. బీట్‌రూట్‌లో ఫోలేట్ పుష్కలంగా ఉండటంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది.

జీర్ణక్రియకు కాలీఫ్లవర్
కాలీఫ్లవర్‌లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఐదు కూరగాయలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే ప్రత్యేకమైన సప్లిమెంట్లు అవసరం లేకుండా సహజంగా ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870