Nutrition Advice: రోజుకు ఎన్ని చపాతీలు తినాలి?
రోజూ తినే చపాతీల సంఖ్య వ్యక్తి చేసే శారీరక శ్రమ, వయస్సు, శరీర బరువును బట్టి మారుతుంది. సాధారణ పనులు చేసే వారు రోజుకు 4 నుంచి 6 చపాతీలు తీసుకోవచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రోజుకు 2 నుంచి 4 చపాతీలకే పరిమితం కావడం మంచిదని పోషకాహార నిపుణులు(Nutrition Advice) సూచిస్తున్నారు. ఈ సమయంలో చపాతీలతో పాటు సలాడ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అధిక శారీరక శ్రమ చేసే వారు రోజుకు … Continue reading Nutrition Advice: రోజుకు ఎన్ని చపాతీలు తినాలి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed