
చలికాలంలో సీజనల్(Health Tips) వ్యాధులు రాకుండా, ఇమ్యూనిటీ మెరుగుపర్చుకోవడానికి వైద్యులు కొన్ని ప్రాక్టికల్ సలహాలను అందిస్తున్నారు.
- లేవగానే గోరువెచ్చటి నీళ్లు ఒక గ్లాసు తాగడం
- ఉదయం కాస్త ఎండలో ఉండటం ద్వారా విటమిన్ D పొందడం
- రోజువారీ వాకింగ్ లేదా రన్నింగ్ ద్వారా శారీరక వ్యాయామం చేయడం
- స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ ద్వారా శ్వాస వ్యవస్థను బలపర్చడం
- ప్రొటీన్ మరియు హెల్తీ ఫ్యాట్స్ కలిగిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం
- కొల్డ్ వాటర్, ఖాళీ కడుపులో కాఫీ తాగడం, లేవగానే హడావుడిగా పనులు చేయడం వంటి అలవాట్లను మానడం
ఈ సూచనలను పాటించడం వల్ల శరీరం రోగనిరోధక శక్తిని పెంచి, చలికాల(Health Tips) సీజన్‌లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: