Water : ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

మ‌న శ‌రీరానికి నీరు చాలా అవ‌స‌రం. శరీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను నియంత్రించ‌డంలో, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో నీరు మ‌న‌కు స‌హాయ‌పడుతుంది. రోజుకు క‌నీసం 4 నుండి 5 లీట‌ర్ల నీటిని (Water ) త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మ‌న‌లో చాలా మంది ఉద‌యం నిద్ర‌లేచిన త‌రువాత టీ, కాఫీ ల‌ను తాగుతూ ఉంటారు. వాటికి బ‌దులుగా ఉద‌యం పూట నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం … Continue reading Water : ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..