हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Health Tips: ఉల్లికాడలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Tejaswini Y
Health Tips: ఉల్లికాడలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

షుగర్ నుంచి ఇమ్యూనిటీ వరకూ

Health Tips: ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఆహారం. ముఖ్యంగా మహిళల్లో ఎముకలు బలంగా ఉండేందుకు వీటిలోని విటమిన్ C ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లికాడల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి షుగర్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

Read Also: Health: గుమ్మడి గింజలు రోజూ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు

Health Tips: Amazing health benefits of eating onion stalks
Health Tips: Amazing health benefits of eating onion stalks

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం

ఉల్లికాడల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం(Constipation) సమస్యను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉల్లికాడలు మంచి ఫలితాలు ఇస్తాయి.

రోజువారీ ఆహారంలో మితంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఉల్లికాడల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీని వల్ల కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రక్తపోటును నియంత్రించడంలో ఉల్లికాడలు కీలక పాత్ర పోషిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉల్లికాడలు(Spring Onion) మంచి ఎంపిక. ఇవి తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ పోషకాలు అందిస్తాయి. చర్మంపై ముడతలు తగ్గించి సహజ కాంతిని పెంచడంలో సహాయపడతాయి. జుట్టు రాలడం తగ్గించడంతో పాటు జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల సమయంలో ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సలాడ్‌లు, కూరలు, సూప్‌ల రూపంలో రోజువారీ భోజనంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870