Health: డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌డ‌వ‌డం వ‌ల్ల మేలో తెలుసా..?

మ‌నం సుల‌భంగా చేయ‌ద‌గిన వ్యాయామాల్లో న‌డ‌వ‌డం ఒక‌టి. (Health) న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీర బ‌రువు అదుపులో ఉండ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. అభిజ్ఞా ప‌నితీరు మెరుగుప‌డుతుంది. నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి త‌గ్గి మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. Read Also: Sweets : అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌నం … Continue reading Health: డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌డ‌వ‌డం వ‌ల్ల మేలో తెలుసా..?