వంటలో ఉపయోగించే సులభ చిట్కాలు: పూరీలు (CookingTips)తెల్లగా, పకోడీలు క్రిస్పీగా, ఇడ్లీ-దోశ మెత్తగా తయారు చేసుకునేందుకు ఉపయోగపడే టిప్స్.
1)పూరీలు తెల్లగా ఉండాలంటే
పూరీలు బాగా తెల్లగా వచ్చేలా ఉండాలంటే, వేయించే నూనెలో రెండు జామాకులు వేసి పూరీలు వేయించాలి. ఇది పూరీల రంగును మెరుగు చేస్తుంది.
2) పకోడీ, జంతికల పిండికి పాలు పోస్తే
పకోడీ లేదా జంతికల పిండి పాలు వేసినప్పుడు కరకరలాడడం తగ్గుతుంది.
పిండిలో పాలు పోసితే పకోడీలు మృదువుగా, బాగా గుంపులుగా వస్తాయి.
3) ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు
ఇడ్లీ, దోశ కోసం బియ్యం నానబెట్టే ముందు కొంచెం వేయించాలి.
అలా చేస్తే:
- ఇడ్లీ మెత్తగా ఉంటుంది
- దోశ కరకరా గా వేయించుకోవచ్చు
4) వెల్లుల్లి ఎక్కువ కాలం తాజా ఉండాలంటే
వెల్లుల్లిని బంగాళదుంపతో కలిపి నిల్వ చేస్తే, అది చాలా కాలం తాజా గా ఉంటుందట.
5) అప్పడాలు, వడియాలు తక్కువ నూనెలో
అప్పడాలు, వడియాలు వేయించే ముందు వాటిని కొంతసేపు(CookingTips) ఎండలో ఉంచితే, వాటిలో నూనె ఎక్కువగా పీల్చుకోదు. అలా చేస్తే అవి తేలికగా, క్రిస్పీగా ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: