PEPAIR : ‘పిపెయిర్’తో శ్వాసకోశ సమస్యలకు చెక్

భారతీయ ఫార్మా దిగ్గజం జైడస్ లైఫ్‌సైన్సెస్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల కోసం విప్లవాత్మకమైన ‘పిపెయిర్’ (PEPAIR) పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్‌పిరేటరీ ప్రెజర్ (OPEP) పరికరంగా ఇది గుర్తింపు పొందింది. సిఓపిడి (COPD), ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ఊపిరితిత్తుల వాయుమార్గాల్లో శ్లేష్మం (కఫం) గట్టిగా పేరుకుపోయి శ్వాస తీసుకోవడం భారంగా మారుతుంది. ఈ పరికరం ఎటువంటి మందుల అవసరం లేకుండా, కేవలం గాలి … Continue reading PEPAIR : ‘పిపెయిర్’తో శ్వాసకోశ సమస్యలకు చెక్