పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే లాహోర్ ఖలందర్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.పశ్చిమ ఆసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు, భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Mohammed Siraj: సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

రీప్లేస్‌మెంట్‌గా దునిత్ వెల్లలాగే
టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్‌లో చిక్కుకుపోయిన అనుభవం దృష్ట్యా, మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్ తీసుకోకూడదని అతను భావించినట్లు సమాచారం. ఈ ఏడాది PSL సీజన్‌లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా, అతని స్థానంలో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను జట్టులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: