हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు: యూనస్

Vanipushpa
Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు: యూనస్

ఎట్టకేలకు బంగ్లాదేశ్‌(Bangladesh)లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది ఆ దేశంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలోనే షేక్ హసీనా(Haseena) గద్దె దిగి.. భారత్‌కు పారిపోయి వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అయితే సంకీర్ణ కూటమికి అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్.. దాదాపు ఏడాదిగా బంగ్లాదేశ్ ‌లో పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు మహమ్మద్ యూనస్ వెల్లడించారు. బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి నిరంకుశ పాలన సాగిందని పేర్కొన్న ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో దేశ పౌరులు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని హితవు పలికారు.

Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు: యూనస్
Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు: యూనస్

దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2026 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ తాజాగా ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో అంతర్గతంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న తీవ్ర రాజకీయ ఒత్తిడి పరిస్థితుల వేళ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. గతేడాది బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా.. పదవి నుంచి దిగిపోయి దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆ దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది.

Read Also: Elon Musk: ట్రంప్-ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు: జేడీ వాన్స్ స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

📢 For Advertisement Booking: 98481 12870