game changer jpg

దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. డిసెంబర్ 25న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా సినిమాలోని రెండో సాంగ్ విడుదలై ఆకట్టుకోగా..ఇక అసలైన టీజర్ ను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు X ద్వారా థమన్ తెలిపారు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. SJ సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Posts
పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టి హెచ్చరిక
పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టి హెచ్చరిక

పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. బలూచిస్థాన్‌లో రైలు హైజాక్ అయ్యి 20 గంటలకు పైగా అయ్యింది. ఈ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ Read more

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల Read more

Sunita Williams : సునీత ఇప్పుడెలా ఉన్నారంటే !
sunita williams return back

సునీతా విలియమ్స్ కేవలం 8 రోజుల పాటు మాత్రమే అంతరిక్షంలో ఉండాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె 286 రోజులు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. Read more

పుష్ప 2 ఆదాయం, పన్ను వివరాలు వెల్లడించిన RTI
పుష్ప 2 ఆదాయం, పన్ను వివరాలు వెల్లడించిన RTI

పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పన్ను చెల్లింపుల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. సీపీఎం నాయకుడు Read more