దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. డిసెంబర్ 25న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా సినిమాలోని రెండో సాంగ్ విడుదలై ఆకట్టుకోగా..ఇక…