हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Trinamool Congress : తృణమూల్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి

Sudheer
Trinamool Congress : తృణమూల్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన జాన్ బార్లా ఈరోజు అధికార తృణమూల్ కాంగ్రెస్లో (John Barla joins congress) చేరారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అలీపురద్వార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచిన ఆయన, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు.

బిజెపి టికెట్ రాలేదనే కారణం

అయితే 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో బార్లా పార్టీకి అనుకూలంగా లేరనే విమర్శలు రావడంతో, బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం మొదలైంది. చివరికి, బెంగాల్ టీఎంసీ చీఫ్ సుబ్రతా బక్షి సమక్షంలో ఆయన అధికారికంగా తృణమూల్ పార్టీలో చేరారు.

బీజేపీకి రాజకీయంగా నిరాశ

జాన్ బార్లా చేరికతో తృణమూల్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. కాగా ఈ పరిణామం బీజేపీకి రాజకీయంగా నిరాశను మిగిల్చినట్లయింది. మరోవైపు, బార్లా చేరికతో అలీపురద్వార్ నియోజకవర్గంలో తృణమూల్ తన బలాన్ని మరింతగా పెంచుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Earthquake in Turkey : తుర్కియే దేశంలో భూకంపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు

ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

ఇండిగో విమానాల రద్దు.. లక్ష దాటిన ఫ్లైట్ టికెట్ ధర

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

📢 For Advertisement Booking: 98481 12870