हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Fox: క్లోనింగ్ ద్వారా అంతరించిపోయిన తోడేళ్ల జాతికి మళ్లీ జీవం!

Vanipushpa
Fox: క్లోనింగ్ ద్వారా అంతరించిపోయిన తోడేళ్ల జాతికి మళ్లీ జీవం!

భూమ్మీద దాదాపు 12,500 ఏళ్ల కిందట అంతరించిపోయిన తోడేళ్ల జాతికి శాస్త్రవేత్తలు మళ్లీ ప్రాణం పోశారు. టెక్సాస్‌కు చెందిన కొలోసల్ బయోసైన్సెస్‌కు చెందిన పరిశోధకులు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ తోడేళ్లను ల్యాబ్‌లో సృష్టించారు. డీఎన్, క్లోనింగ్, జన్యు ఇంజినీరింగ్ ద్వారా తోడేలు పిల్లలను సృష్టించినట్లు కొలోనల్ బయోసైస్సెస్ ప్రకటించింది సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’‌లో ఈ తోడేళ్లు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఉత్తర అమెరికాలో మనుగడ సాగించిన ఈ జాతి.. ప్రస్తుతం భూమిపై ఉన్న తోడేళ్ల కంటే పెద్దవిగా ఉంటాయి.

క్లోనింగ్ ద్వారా అంతరించిపోయిన తోడేళ్ల జాతికి మళ్లీ జీవం!

భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలకు శ్రీకారం
అంతరించిపోయిన జంతువులకు జన్యు మార్పుల ద్వారా తిరిగి ప్రాణం పోయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. భయంకరమైన మూడు తోడేళ్లను శాస్త్రవేత్తలు పుట్టించారు. ‘శాస్త్రీయ అభివృద్ధిలో ఇది విప్లవాత్మక మైలురాయి.. కొలోసల్ డీ ఎక్సెటెన్షన్లో కీలక ముందడుగు. అంతరించిపోయిన జాతులను మళ్లీ జీవం పోసుకోవడం మలుపు. ఈ విజయం భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలకు శ్రీకారం’ అని కొలోసల్ బయోసైన్సెస్ వెల్లడించింది. ‘వినూత్నమైన నాన్ ఇన్వాసివ్ బ్లడ్ క్లోనింగ్ సాంకేతికత సాయంతో విజయవంతంగా తోడేళ్లను క్లోన్ చేశాం.. మొత్తం మూడు తోడేళ్లలో రెండు మగ (రోములస్, రెమస్), ఒక ఆడ (ఖలీసి) ఉన్నాయి’ అని ఆ సంస్థ తెలిపింది.
తెలుపు రంగులో క్యూట్‌గా కనిపిస్తున్నాయి
క్లోనింగ్ ద్వారా పుట్టిన జీవులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోలోనల్ సంస్థ షేర్ చేసిన ఈ వీడియోలో భయంకరమైన తోడేళ్లు తెలుపు రంగులో క్యూట్‌గా అరుస్తూ కనిపిస్తున్నాయి. ‘మీరు దాదాపు 10 వేల ఏళ్ల అనంతరం భయంకరమైన తోడేళ్ల అరుపులు వింటున్నారు.. ప్రపంచంలోనే అంతరించిపోయిన తోడేళ్లు రోములస్, రెమస్‌లను తొలిసారి కలవండి… ఇవి అక్టోబర్ 1, 2024న జన్మించాయి’ అని పేర్కొంది. ఆరు నెలల వయస్సు ఈ తోడేళ్ల ఇప్పటికే దాదాపు నాలుగు అడుగుల పొడవు, 36 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నాయని తెలిపింది.
చరిత్రాత్మక విజయం
అరుదైన తోడేళ్లకు తిరిగి జీవం పోయడం పట్ల కోలోసల్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు బెన్ లామ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సంస్థ సాధించిన చరిత్రాత్మక విజయమని వ్యాఖ్యానించారు. తమ బృందం 13 వేల సంవత్సరాల నాటి పురాతన దంతం, 72,000 సంవత్సరాల నాటి పురాతన పుర్రె నుంచి డీఎన్ఏ సేకరించి భయంకరమైన తోడేలు పిల్లలను తయారు చేసిందన్నారు. కాగా, ఈ అద్భుత సృష్టిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అభినందించారు. అంతేకాదు, ఓ చిన్న పెంపుడు ఏనుగును సృష్టించండి అని చమత్కారంగా కామెంట్ చేశారు. కోలోనల్ సంస్థకు సీఈవో మరియు సహ వ్యవస్థాపకుడు బెన్ లామ్, ఈ అరుదైన సృష్టిపై హర్షం వ్యక్తం చేశారు. 13 వేల సంవత్సరాల నాటి పురాతన దంతం 72,000 సంవత్సరాల నాటి పురాతన పుర్రె నుంచి డీఎన్ఏ సేకరించి, ఈ భయంకరమైన తోడేళ్లను తిరిగి పుట్టించినట్లు తెలిపారు.

READ ALSO: Rafale Fighter Jet: రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870